Tuesday, September 9, 2025

🛕 Kolleru Lake Peddintlamma Temple | కొల్లేరు సరస్సు పెద్దింట్లమ్మ వారి ఆలయం – Vadiyarajulu (Vaddera Rajulu) Heritage


🛕 Kolleru Lake Peddintlamma Temple 

 కొల్లేరు సరస్సు పెద్దింట్లమ్మ వారి ఆలయం – Vadiyarajulu (Vaddera Rajulu) Heritage

 Kolleru Lake Peddintlamma Temple – History of Vadiyarajulu (Vaddera Rajulu) | కొల్లేటికోట వడియరాజులు నిర్మించిన ఆలయం

Explore the historic Peddintlamma Temple at Kolleru Lake, built by Vadiyarajulu (Vaddera Rajulu). Learn about its history, festivals, and significance as the clan deity of Vaddera community.


Introduction | పరిచయం

Kolleru Lake is one of the largest freshwater lakes in India, located between Krishna and West Godavari districts, Andhra Pradesh. Often called the Kashmir of the South, it is not only a paradise for birds but also a place of great spiritual heritage. At its heart lies Kollletikota, home to the ancient Peddintlamma Temple, revered as the Kula Daivam (clan deity) of the Vadiyarajulu / Vaddera Rajulu.

ఆంధ్రప్రదేశ్‌లోని సహజసిద్ధమైన అందాలలో ఒకటి కొల్లేరు సరస్సు. దక్షిణ కాశ్మీరంగా ప్రసిద్ధి పొందిన ఈ సరస్సు మధ్యలోని కొల్లేటికోటలో వెలసి ఉన్నది పెద్దింట్లమ్మ వారి ఆలయం. ఈ అమ్మవారిని స్థానిక వడియరాజులు (వడ్డెర రాజులు) తమ కులదైవంగా కొలుస్తారు.


Peddintlamma – The Goddess of Vadiyarajulu | వడియరాజుల కులదేవత పెద్దింట్లమ్మ



  • The idol of Peddintlamma is 9 feet tall, seated in Padmasana posture, with divine wide eyes.

  • Devotees call her Maha Shakti, Perantallamma, symbolizing strength and protection.

  • Every year, from Phalguna Shuddha Padyami to Pournami, month-long festivals are held. On Dwadasi, the divine wedding of Peddintlamma with Gokarneswara Swamy is celebrated.

శతాబ్దాల నాటి ఈ ఆలయంలో తొమ్మిది అడుగుల ఎత్తు కలిగిన అమ్మవారు భక్తులకు మహాశక్తి ప్రతిరూపంగా నిలుస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలలో ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజు అమ్మవారి కళ్యాణం ప్రత్యేకంగా జరుగుతుంది.


Kollletikota Fort – Built by Vadiyarajulu | వడియరాజులు కట్టించిన కొల్లేటికోట దుర్గం

  • The fort at Kollletikota was built by Langulya Gajapati Raju (1237–1282), a Surya Vamsa king of the Vadiyarajulu lineage.

  • British historian Robert Sewell recorded that today only earthen mounds remain.

  • In the 15th century, Odisha ruler Ambadeva Raya conquered the fort by diverting lake waters through Upputeru stream.

  • Folklore recalls that a general sacrificed his daughter, and that place is still called Perantalla Kanama.

కొల్లేటికోట దుర్గాన్ని లంగుల్య గజపతి రాజు కట్టించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలు, నీటిని మళ్లించి దాడులు చేయడం, బలి కథనం—all reflect the turbulent history.


Vadiyarajulu (Vaddera Rajulu) – From Odisha to Kolleru | ఒడిశా నుండి కొల్లేరు వరకు వడియరాజులు

  • Vadiyarajulu are descendants of the Surya Vamsa rulers of Odisha.

  • Originally called Odiyarajulu, over time became Vaddera / Vaddi.

  • Their Kula Daivam (clan goddess) is none other than Peddintlamma.

  • Even today, Vaddera families around Kolleru begin marriages, festivals, and new ventures only after seeking blessings from Peddintlamma.

ఒడిశాలోని కటక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వీరు మొదట ఒడియరాజులుగా పిలువబడ్డారు. నేటి వడ్డెర రాజులు తమ కులదైవంగా పెద్దింట్లమ్మనే ఆరాధిస్తున్నారు.


Kolleru Lake – A Natural & Spiritual Wonder | సహజ & ఆధ్యాత్మిక అద్భుతం

  • Spread: 250–340 sq. km, depth 0.5–2 meters.

  • 145 villages: 105 in West Godavari, 40 in Krishna district.

  • Home to migratory birds from as far as Siberia.

  • Devotees reach the temple by boats or through Peddintlamma Varadhi (wooden bridge).

కొల్లేరు సరస్సు ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు, పెద్దింట్లమ్మ ఆలయం కారణంగా ఆధ్యాత్మిక శక్తికి కూడా ప్రతీక.


References | ఆధారాలు


Conclusion | ముగింపు

The Peddintlamma Temple of Kollletikota stands as a living symbol of Vadiyarajulu (Vaddera Rajulu) heritage. It connects the glorious past of Surya Vamsa rulers of Odisha with the present faith of thousands of devotees around Kolleru Lake.

ఈ ఆలయం వడియరాజుల గర్వకారణం. భక్తి, చరిత్ర, సంస్కృతి—all meet here in the waters of Kolleru. 🚩



 కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము.

రాష్ట్రంలో అతి పెద్ద సహజ సిద్దమైన మంచి నీటి సరస్సు కొల్లేరు. ఇది కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంగా ఉంది. దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు సరస్సు మధ్యలో కొల్లేటికోట ఉంది. ఇక్కడ కొలువై ఉన్న పెద్దింట్లమ్మను స్థానిక #వడియ_రాజులు తమ కుల దైవంగా కొలుస్తారు. ఈ ఆలయంలో జలదుర్గ అమ్మవారి విగ్రహం కూడా ఉంది.శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగుల ఎత్తు కలిగిన విశాల నేత్రాలతో పద్మాసన భంగిమలో ఉన్న పెద్దింట్లమ్మ పార్వతీదేవి ప్రతి రూపం మహిమ గల అమ్మగా, పెద్దమ్మగా భక్తులు భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒడిషా, అస్సాం, తమిళనాడుల నుండి సైతం భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన గల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు.


చారిత్రక సమాచారం:

కొల్లేటి కోట వద్ద గజపతుల కోట ఉండేది. కొల్లేటి కోటలోని ప్రాచీన దుర్గాన్ని సూర్యవంశం వడియ రాజు లాంగుల్య గజపతి రాజు (1237 - 1282) కట్టించాడని చెప్పబడుతున్నది. ప్రస్తుతం ఆ స్థానంలో ఒక మట్టి దిబ్బ తప్ప కోట అవశేషాలు ఏవీ లేవని చరిత్రకారుడు రాబర్ట్ సీవెల్ నమోదు చేశాడు.ఇక్కడి జలదుర్గాలయం పర్యాటక ప్రాముఖ్యత కలిగి ఉంది. కొల్లేటికోట గ్రామాన్ని, 15వ శతాబ్దపు చివరి భాగంలో ఒడిషాను పాలించిన అంబదేవరాయ (1462-82) జయించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గజపతులపై దండెత్తి వచ్చిన శత్రువులు (మహమ్మదీయ సుల్తానులు) కొల్లేటి ఒడ్డున చిగురుకోట వద్ద డేరా వేసి గజపతుల సైన్యాన్ని చేరే మార్గం లేక ఉప్పుటేరు అనే కాలువ త్రవ్వి సరస్సు యొక్క జలాలను సముద్రంలోకి మళ్లించి, నీటి మట్టం తగ్గిపోగానే గజపతుల సైన్యంపై దాడిచేసి కొల్లేటికోటను వశం చేసుకున్నారని ప్రతీతి. ఆ దాడి సఫలం కావటానికి ఒడిశా  సైన్యాధ్యక్షుడు కొల్లేటి ఒడ్డున తన సొంత కూతుర్ను బలి ఇచ్చాడని. అందుకే ఇప్పటికీ ఆ ఒడ్డుకు పేరంటాళ్ళ కనమ అని పేరు నిలిచిపోయిందని కథనం. అలా గజపతి కాలంలో ఒడిషాలోని కటక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సూర్యవంశం వడియ రాజులు (నేటి వడ్డిలు,వడ్డెర కులస్తులు) కొల్లేటి కోట పరిసర ప్రాంతాలలో స్థిరపడ్డారు.

https://www.temptimings.com/kolletikota-peddintlamma-temple-at-kolleru/

https://holyshrines.in/peddintlamma-temple-kolletikota/

https://mysouthindia.com/sri-peddintlamma-temple-andhra-pradesh.html

https://www.facebook.com/share/p/1742MFSvKf/


కొల్లేటి కోటలోని 11వ శతాబ్దం నాటి అమ్మవారి దేవాలయంలో జలదుర్గ అమ్మవారి విగ్రహం ఉంది. ఒడిషా పాలకుడు అంబదేవరాయ ఈ దుర్గాన్ని జయించి జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు కథనం.అగస్త్యుడు సముద్రజలాన్ని ఇంకించినట్టు, కొల్లేరు నీరు ఇంకించి, తోడించి, వంతెన వేయించి, కొల్లేరు మధ్యలో దుర్గాన్ని నిర్మించారట.. అయితే ఒరిస్సా లోని పూరి జగన్నాద ఆలయంలో లంగుల్య గజపతి రాజు ముని ముత్తాత తాము సూర్యవంశస్థులు అని మరియు గంగేయ వారసులు అని మాడల పంజి శిలాశాసనంలో వ్రాయించాడు. కాగా నేడు కొల్లేటి సరస్సు పరీవాహక ప్రాంతాలలో నివసించే వడ్డీలు కథనాల మరియు అనేక పత్రికా కథనాల ప్రకారం వీరంతా సూర్యవంశానికి చెందిన వారని మరియు లంగుల్య గజపతి రాజు పరిపాలనలో ఇక్కడికి ఒరిస్సా నుండి వలస వచ్చారని అర్దమవుతుంది. పూర్వం వీరిని ఒడిశా నుండి వచ్చిన క్షత్రియులు కావడంతో ఒడియారాజులుగా (వడియరాజుల) పిలువబడేవారు ప్రస్తుతం వడ్డీలుగా,వడ్డెర గా పిలవబడుతున్నారు. వీరి కుల దైవం పేరంటాలమ్మ నేడు పెద్దింట్లమ్మగా పిలువబడుతుంది..


కొల్లేరు లంక గ్రామాల ప్రజలు అమ్మవారిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఏ శుభకార్యం తలపెట్టినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఇక్కడ నివాసం ఉంటున్న వడియరాజుల కులస్తులు ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మొదలుపెడతారు. ప్రతి యేడాది ఫిబ్రవరి నెలలో ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున అమ్మవారి జాతర (ఉత్సవాల)ను నెలరోజులపాటు నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కొల్లేరులో పడవ ప్రయాణం, కర్రల వంతెన (పెద్దింట్లమ్మ వారధి) పై ప్రయాణం ఉంటుంది. 135 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం గల కొల్లేరు సరస్సులో 145 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 105 గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లాలోని 7 మండలాల్లో ఉండగా, మిగిలిన 40 గ్రామాలు కృష్ణాజిల్లాలోని కైకలూరు, మండవల్లి మండలాల్లో ఉన్నాయి.. ఈ గ్రామాలలో ఎక్కువగా వడియరాజులు అధిక సంఖ్యలో ఉండటం విశేషం. వీరికి ఏదైనా సమస్యలు వస్తే వీరికి వీరే పెద్దలతో మాట్లాడుకొని తీర్పు చెప్పించుకొని సమస్యని తీర్చుకుంటారు.


కొల్లేటి సరస్సు:

 కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - కొల్లేరు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలసవచ్చే పక్షులలో ముఖ్యమైనవి - పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలుకలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది. జై మాత 🚩🙏🙏🙏


https://alchetron.com/Kolletikota

https://www.templetimings.com/kolletikota-peddintlamma-temple-at-kolleru/
https://holyshrines.in/peddintlamma-temple-kolletikota/
https://mysouthindia.com/sri-peddintlamma-temple-andhra-pradesh.html
https://www.facebook.com/share/p/1742MFSvKf/

Monday, September 1, 2025

ఓడ్ర దేశం (ఒరిస్సా) పరిపాలించిన ఓడ్ర రాజులు ఒడ్డె రాజులు లేదా వడ్డె రాజులు లేదా వడ్డి రాజులు లేదా వడియ రాజులు.

ఓడ్ర దేశం (ఒరిస్సా) పరిపాలించిన ఓడ్ర రాజులు ఒడ్డె రాజులు లేదా వడ్డె రాజులు లేదా వడ్డి రాజులు లేదా వడియ రాజులు.





ఓడ్ర దేశం పరిపాలించిన గొప్ప రాజులలో ఒకరు "ఖారవేలుడు రాజు".
ఖారవేళ రాజు అతను ఒడ్డవిశయం మరియు హధిగంప అను గ్రంథాలలో తను ఓడ్ర దేశం పరిపాలించిన 'ఒడ్డె రాజు' (ఓడ్ర రాజు) అని గ్రంథాల్లో చెప్పబడి ఉంది.

చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాతిగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు.

""వడియ రాజులు""
శాతవాహనుల కాలంనాటి భాషా చారిత్రక
విషయాలు, ఈ రాజులకు ఉత్తరాన మగధ రాజులతోను, తూర్పున
ఓడ్ర రాజుల (ఖరావేలుడు) తోను గల సంబంధాలు.
ప్రాచీన కాలంలో కణ్వ బృహస్పతి హేమచంద్ర పుష్పదంత
రావణ కవిభల్లట సోమచంద్రాగస్త్యాదులు తెలుగు వ్యాకరణాలు రచించినట్లు ప్రతీతి.
వీటిలో కొన్ని సంస్కృతంలోను, కొన్ని తెలుగు పద్యాలలో
ఉన్నాయని, కొన్నిటికి పేర్లు తప్ప వాటిని గూర్చి వివరాలు
తెలియవని వినికిడి. ఈ వ్యాకరణాల మీద ఒక సమగ్ర పరిశోధనను చేపట్టాలి.

కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒరిస్సా
ప్రాంతాలను పాలించిన రాజులు. కొన్ని చోట్ల ఆంధ్ర, కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా
వాడబడ్డాయి. మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. తరువాత అశోకుడు యుద్ధ
మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేకొన్నాడు.
అశోకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీ.శ. 183లో ఖారవేలుడు కళింగ
రాజయ్యాడు. మౌర్య సామ్రాజ్యంపై
తిరుగుబాటు చేసిన మొదటి స్వతంత్ర కళింగ రాజు ఇతడు. పాటలీపుత్రాన్ని పాలిస్తున్న
పుష్యమిత్రుని ఓడించి మౌర్య
రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు. ఖారవేలుడు జైన మతస్థుడు.
వతషభ లాంఛనుడు. ఇతని రాజధాని
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం . ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో
శాతవాహన రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో
పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని
లక్ష్యం చేయక ఖారవేలుని
సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది)
వరకు పురోగమించి ముషికనగరాన్ని
హడలుకొట్టినాయట." ఏమయినా
తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల
మధ్య జరిగిన యుద్ధాలవల్ల
తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల
వశమయ్యింది. ఆంధ్రులకు చాలా
నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా
"ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. ఖారవేలుడు సర్వ రాష్ట్రిక, భోజక ప్రభువులను ఓడించాడు. అంగ వంగ
దేశాలనుండి రత్నాలు తెచ్చాడు.
ఖారవేలుడు యుద్ధవీరుడే కాక ఎంతో
సమర్ధత గల రాజు. పౌర జానపదులకు అనేక సౌకర్యాలు కలిగించాడు.
అంతకు పూర్వం మగధ రాజులు వేయించిన కాలువలు పూడిపోగా ఖారవేలుడు వాటిని తిరిగి
మరమ్మతు చేయించాడు. రాజధానికి
నీటివసతి కల్పించాడు. జైనానికి ఇతోధికంగా ప్రోత్సాహం కలిగించాడు. 164 జైనమత గ్రంధాలను పునరుద్ధరించాడు. తుఫానులవలన
పడిపోయిన గోపుర ప్రాకారాలను బాగుచేయించాడు. 35 లక్షల
ప్రజలు అతని రాజ్యంలో ఉండేవారు.

ఒరిస్సా(ఓఢ్ర దేశం, కళింగ దేశం, త్రికళింగ,ఉత్కలింగ) క్షత్రియులు -vadderajulu

 ఒడియ  = ఒరిస్సా(ఓఢ్ర దేశం, కళింగ దేశం, త్రికళింగ,ఉత్కలింగ)

రాజులు = క్షత్రియులు 


ఒరిస్సాలోని (ఓఢ్ర, కళింగ, త్రికళింగ, ఉత్కలింగ) పూర్వపు రాజులు ఓడ్ర, ఒడ్డె, వడ్డి, ఉతకళ అనే పేర్లతో పిలువబడేవారు. వీరు నిజమైన సూర్యవంశానికి చెందినవారని, అసలైన క్షత్రియులు అని పేర్కొనబడింది. [1, 2, 3]
  • ఓడ్ర/ఒడ్డె రాజులు: ఓడ్ర దేశాన్ని (ప్రస్తుత ఒరిస్సా) పాలించిన ఓడ్ర రాజులను ఓడ్ర రాజులు, ఒడ్డె రాజులు, వడ్డె రాజులు, వడ్డి రాజులు లేదా వడియ రాజులు అని పిలుస్తారు. [1, 2]
  • కళింగ రాజ్యంతో సంబంధం: కళింగ రాజ్యం ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. కళింగ రాజ్యానికి చెందిన యువరాణి భానుమతిని కురు యువరాజు దుర్యోధనుడు వివాహం చేసుకున్నాడు, మరియు మహాభారత యుద్ధంలో కళింగులు దుర్యోధనుడి పక్షాన పోరాడారు. [4, 5]
  • వంశం: ఒడిశాలోని క్షత్రియులు అసలైన సూర్యవంశానికి చెందినవారని నమ్ముతారు. [2]
చారిత్రక ఆధారాలు:
  • హాతిగుంఫా శాసనం: క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో కళింగ చేడి అధినేత మహామేఘవన కాలం నుండి కహ్రవేల పాలకుడైన కళింగ రాజ్య అభివృద్ధికి హాతిగుంఫా శాసనం ఒక ముఖ్యమైన చారిత్రక ఆధారం. భువనేశ్వర్ సమీపంలోని ఉదయగిరిలో కహ్రవేల శాసనం ఉంది. [6]
  • పురాణ ప్రస్తావన: కళింగ అనేది మహాభారతంలో వివరించబడిన ఒక తెగ. [5]




ఒరిస్సా నుండి వచ్చిన సూర్యవంశం క్షత్రియులు.

కంచితామ్రశాసనాలల్లో తెలియపరచడమైనది

సూర్యవంశం క్షత్రియులు,మధ్యయుగంలో చోళరాజులు,చోళ చాలిక్యులు,వాల్కేతవులు,సిద్ధినిరాజులు,గజపతులు,ఒడియరాజులు, ఒడ్డె,ఒడ్డి,వడ్డె,వడ్డి,వడియరాజులు,కళింగరాజులు,మత్యవంశపురాజులు,శైలొద్దువులు,గాంగేయులు,శాలంకాయణులు,కాకతీయులు,వేంగిరాజులు.

వీరంతా సూర్యవంశం క్షత్రియులు చంద్రవంశం క్షత్రియులు. మన వడియరాజుల మూల పురుషుడు సగరుడు, భగీరధుడు



Vadde Raju** or **Vaddi** or **Vadiya Rajulu** or **Vaddera** or **Vadde** or **Odde

 **Vadde Raju** or **Vaddi** or **Vadiya Rajulu** or **Vaddera** or **Vadde** or **Odde** 

( also transliterated as Odiya Rajulu) is an Indian caste originated during the Eastern Ganga dynasty that later became Gajapathi Kingdom. Until 16 century north andra was ruled by Vadiyarajulu who belongs to Odiya kingdom(now Orissa) Their ancestors are Sagar king, Bhaghiratha king, Raghu king, Kharavela king, Ganapathi Deva , purushotam dev, Narasihma Deva (build Sun Temple in konark), Anantavarman built Puri Jagannath Temple and rebuilt by Anand dev those are odiya rulers. In India first in the history odiya/vadde kings used Elephants in the wars hence they were used to be called Gajapathi Kingss. Pusapati kings(Vijayanagaram kings) defeated Vadiya kings in Nandapur war in 16th century hence those got Gajapathi award from vadiya kings from onwards. Indian Government caste systems, vadde kings are in the list Of OC in the early years of independent ( plz see category wise caste system in AP website) Sl.no 673, caste code 1467, caste name Vadde Rajulu, later years due to financial backward to be joined in the BC category. Due to Curse, some Vadde king families to become stone cutters after loosing kingdoms gradually and also vadde kings not only kings they are Civil engineers too. That is Vadiyarajulu history, In the Rayachoti (kadapa district) as on today Sri Veera badreswara swamy Festival will perform & distributing Prasadham to devotees after touching the Prasadham of Gods by vadde kings only bcoz vadde kings saved the temple from Islamic invaders.







Vadde Raju (Vadiya Rajulu) – History, Origin, and Legacy of Gajapati Kings

Discover the rich history of Vadde Raju (Vaddera / Vadiya Rajulu / Odde) – descendants of the Eastern Ganga Dynasty and Gajapati kings who built the Konark Sun Temple and Jagannath Puri. Learn about their origin, contributions, traditions, and present status.

Introduction

The Vadde Raju caste, also known as Vadiya Rajulu, Vaddera, Vadde, or Odde, is an ancient warrior and engineering community with roots tracing back to the Eastern Ganga Dynasty and the Gajapati Kingdom of Odisha. They were among the first rulers in Indian history to use elephants in warfare, earning the title Gajapati Kings. Today, they are widely recognized for their historical, cultural, and architectural contributions.


Origin and Ancestry

The Vadde Raju community claims descent from legendary rulers and dynasties, including:

  • King Sagara

  • King Bhagiratha (who brought the Ganga to Earth)

  • Raghu Dynasty

  • Kharavela, the famous Kalinga emperor

  • Ganapati Deva (Kakatiya ruler)

  • Purushottama Deva

  • Narasimha Deva I, who built the Konark Sun Temple

  • Anantavarman Chodaganga, who constructed the Jagannath Puri Temple

The dynasty played a significant role in shaping the culture of Odisha and North Andhra Pradesh.


The Gajapati Kings and Their Legacy

  • The Gajapati rulers were the first in India to use elephants in wars, which earned them the name Gajapati (meaning “Lord of Elephants”).

  • The Vadde kings were not only warriors but also civil engineers who designed and constructed grand temples, forts, and monuments.

  • They built architectural marvels such as:

    • Jagannath Puri Temple

    • Konark Sun Temple


Rule in North Andhra

Until the 16th century, North Andhra (Srikakulam, Vizianagaram regions) was ruled by the Vadiya Rajulu (descendants of Gajapati kings).
However, they lost political control after being defeated by the Pusapati Kings of Vizianagaram in the Battle of Nandapur. From then on, the Gajapati title passed to the Pusapati rulers.


Caste Status and Social Transition

  • In the early years of Independent India, the Vadde Rajulu caste was classified under OC (Forward Castes) in Andhra Pradesh.

    • AP Govt Records: Sl.No. 673, caste code 1467, caste name Vadde Rajulu.

  • Later, due to economic decline and loss of royal patronage, they were moved into the Backward Classes (BC) category.

  • After losing their kingdoms, many families were forced into occupations like stone cutting, which is seen as a curse in community folklore.


Religious and Cultural Traditions

One of the unique traditions preserved by the community is in Rayachoti (Kadapa District) at the Sri Veerabhadreswara Swamy Temple:

  • During the temple festival, prasadam is first touched by the descendants of Vadde Kings before being distributed to devotees.

  • This honors their role in protecting the temple from Islamic invaders centuries ago.


Alternate Names of the Community

The community is known by different names across regions:

  • Vadde Raju

  • Vadiya Rajulu

  • Vaddera

  • Vaddi

  • Odde (Odiya Rajulu)


Why are they called Civil Engineers?

  • The Vadde kings were not just warriors; they were master builders of temples, forts, tanks, and stone structures.

  • Their engineering expertise is visible in Jagannath Temple and Konark Sun Temple, two of India’s greatest architectural wonders.


Present-Day Status

Today, the community is spread across Andhra Pradesh, Telangana, and Odisha, primarily engaged in construction-related work due to their historical link with stone masonry.
However, modern members of the community are now entering education, politics, and business sectors.


తిరుమల అగ్ర గోపురం (గాలి గోపురం) – వడ్డెరాజులు వంశానికి చెందిన అనంత రాజు నిర్మాణం

  తిరుమల అగ్ర గోపురం (గాలి గోపురం) – వడ్డెరాజులు వంశానికి చెందిన అనంత రాజు నిర్మాణం పరిచయం తిరుమల పవిత్ర క్షేత్రంలో, అలిపిరి మార్గం నుండి లె...